Surprise Me!

Gold Price Today: బంగారం ధర ఇంకా పెరుగుతుందా..! | Oneindia Telugu

2025-10-06 38 Dailymotion

Gold Price Today. The price of gold is increasing daily and setting new records. The demand for gold is increasing as investors are turning to safe assets in the wake of geopolitical uncertainties. The depreciation of the rupee against the dollar also seems to be a reason for the increase in gold. In this context, today (October 6), the price of 24 carat ten grams of gold has reached 1, 19, 390. The price of 22 carat 10 grams of gold has reached Rs. 1, 09, 440. The price of silver is increasing due to competition with gold. Currently, a kilo of silver in Hyderabad is Rs. 1, 64, 900.
బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్ 6న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 19, 390కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 09, 440కి చేరింది.బంగారంతో పోటీ పడి వెండి ధర పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 1, 64, 900గా ఉంది.
#goldprice
#gold
#goldrate

Also Read

బంగారం కొనడం ఆపేయండి.. లేదంటే బొక్కబోర్లా పడటం ఖాయం :: https://telugu.oneindia.com/news/business/limit-gold-allocation-to-10-financial-expert-krishnan-v-r-s-portfolio-strategy-for-long-term-grow-454773.html?ref=DMDesc

ఊరటనిచ్చిన బంగారం..సోమవారం 10 గ్రాముల ధర ఎంతంటే..? :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-6th-2025-454769.html?ref=DMDesc

బంగారం దూకుడు: ఆల్-టైమ్ రికార్డులు :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-5th-2025-454663.html?ref=DMDesc

Buy Now on CodeCanyon